msvkprasad.com కి స్వాగతం. నాగురించి చెప్పాలంటే డిగ్రి తరువత మల్టీమీడియా చేసి గ్రాఫిక్ డిజైనర్ గా 8 ఇయర్స్ వర్క్చేచేసి ప్రస్తుతం ఫ్రీలాన్సర్ గా వర్క్చే చేస్తున్నాను.
నాకు Painting, Drawing, Designing, Content writing మరియు Teaching అంటే కూడా చాల ఇష్టం. నాకు నచ్చిన సబ్జెక్టు మీద నేలల తరబడి రిసెర్చ్ చేస్తుంటాను అలగే నేర్చుకుంటాను. ఈ బ్లాగ్ ద్వారా నేను నేర్చుకున్నవి, నాకు తెలిసినవి మీకు ఉపయోగపడేవి మీకు share చెయడానికి try చేస్తా.
ఇట్లు ...
కృష్ణప్రసాద్
కృష్ణప్రసాద్
Disclaimer: నేను చేస్తున్న ఈ పోస్టింగ్స్ ఒక వ్యక్తీ ని కానీ ఒక సామాజిక వర్గాన్ని కానీ ఒక మతాన్ని అవమానిచడం లేదా కించపరచడం అనేది మా ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. ఇవి కేవలం నా అబిప్రాయలు మాత్రమే.
